మాదాపూర్‌లో భారీ పేలుడు పదార్థాలు లభ్యం

అయితే ఇటీవల తాము కూలీ పనులు చేసుకునే వారమని చెప్పి కొందరు యువకులు తమ ఇంట్లో అద్దెకు దిగారని, కానీ ఇంట్లో ఇన్ని పేలుడు పదార్థాలు పెట్టారనే విషయం తమకు తెలియదని ఇంటి యజమానులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. నిందితులు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications