ఫేస్‌బుక్ అప్లికేషన్స్ వెబ్‌సైట్ 'ఏపిపిఫిస్సింగ్.కామ్' విడుదల

చెన్నై ఆధారిత డెవలప్‌మెంట్ కంపెనీ అయిన 'ఏపిపిఫిస్సింగ్.కామ్' యూజర్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఫేస్‌బుక్ అప్లికేషన్స్‌కి రూపకల్పన చేయడం జరిగింది. వీటిని ఏపిపిఫిస్సింగ్.కామ్ విడుదల చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే యూజర్స్‌కు ఫేస్‌బుక్‌ని మరింత దగ్గర చేర్చేందుకేనని ఏపిపిఫిస్సింగ్.కామ్‌ని రూపోందించిన సంస్ద జిబూమ్ సిఈవో ప్రదీప్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ అప్లికేషన్స్‌ని ఉపయోగించికొని యూజర్స్ ఫేస్‌బుక్‌కి మరింత చేరువ కావచ్చని తెలిపారు.
ఫేస్‌బుక్‌కి సంబంధించిన ఈ అప్లికేషన్స్ యొక్క ప్రత్యేకతలను కూడా తెలియజేశారు. ఈ అప్లికేషన్స్‌ని యూజర్స్ ఉపయోగించడం వల్ల వారియొక్క పర్సనల్ ఆసక్తిని, ఇష్టా ఇష్టాలను సన్నిహితులు, స్నేహితులతో పంచుకొవచ్చని తెలిపారు. ఇలాంటి వాటన్నింటిని కూడా ఒకచొటుకి చేర్చి ఏపిపిఫిస్సింగ్.కామ్ ద్వారా యూజర్స్‌కు అందించడం జరుగుతుంది. వీటి రూపకల్పన ద్వారా యూజర్స్ ఆసక్తి ఎటువైపు ఉందనేది చాలా ఈజీగా తెలసిపోతుందని అన్నారు. యూజర్స్‌కు ఇష్టమైన అప్లికేషన్స్‌ని అందించడం కొసం ఏపిపిఫిస్సింగ్.కామ్‌కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది.
ఏపిపిఫిస్సింగ్.కామ్ వెబ్‌సైట్ సమాచారం మీరు ఈ (ఏపిపిఫిస్సింగ్.కామ్)లింక్ లో చూడొచ్చు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications