అంబటి ఎపిసోడ్, ఆంధ్రజ్యోతి ఎండికి హైకోర్టు నోటీసు

కాగా, ఇటీవల అంబటి రాంబాబుపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ రాసలీలల కథనాన్ని ప్రసారం చేసింది. మహిళలను అంబటి రాంబాబు వేధిస్తున్నాడని, మహిళలతో వ్యవహారాలు నడుపుతున్నాడని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఆరోపిస్తూ వార్తాకథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. అంబటి రాంబాబు భూఅక్రమాలకు పాల్పడినట్లు మరో ఆరోపణ చేస్తూ కూడా ఆంద్రజ్యోతి పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.












Click it and Unblock the Notifications