నిత్యానందపై సినిమాలు తీస్తే చర్యలు: ధనంజయ్

స్వామి సత్యానంద పేర తెలుగులో సినిమా తీస్తే అది కోర్టు ధిక్కారమవుతుందని ఆయన చెప్పారు. నిత్యానంద స్వామిపై లైంగిక ఆరోపణలు రుజువు కాలేదని, అందువల్ల నిత్యానందను దోషిగా చిత్రీకరిస్తూ సినిమాలు తీయడం పరువు నష్టం కిందికి వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications