మహిళా క్రికెటర్‌కు లైంగిక వేధింపులు, కేసు?

కోచ్ పైన కేసు ఉపసంహరించుకోవాలని బలవంత పెట్టాడు. అయితే బందీగా ఉన్న తనకు ప్రాణ హాని ఉందని భావించి అతని బలవంతంతో లేఖ రాసి ఇచ్చినట్లు లక్మీ చెప్పారు. అయితే తనతో బలవంతంగా లేఖ రాయించినందున వారి నుండి తప్పించుకొని తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. కాగా మీడియాతో మాట్లాడటానికి సదరు మహిళా టాలెంట్ కమిటీ మెంబర్ అందుబాటులో లేనట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications