జగన్ సోదరి షర్మిళ ఇంటికి సిబిఐ, కొలతలు ప్రారంభం

ఆఫీసుకు సంబంధించిన అంచనా పనులను సోమవారం ప్రారంభించే అవకాశాలున్నాయి. జగన్‌కు సంబంధించిన ఇంట్లోని పలు ప్రాంతాల్లో అతిధుల కోసం విశాలమైన లాంజ్‌లను, ఖరీదైన సోఫాలను, కొన్నట్టు సమాచారం. లోటస్ పాండ్ సమీపంలో చదరపు గజం భూమి విలువ ఎంతుంది? నిర్మాణ వ్యయం ఎంత? ఇంటీరియర్ డెకరేషన్‌కు ఎంత ఖర్చు పెట్టారు? ఇంట్లో ఫర్నిచర్‌కు ఎంత ఖర్చయింది? ఆ ఇంట్లో లైటింగ్, శానిటరీ ఫిటింగ్ లకు ఎంత ఖర్చు చేశారు అన్న వివరాలను సీబీఐ సేకరిస్తోంది.
లోటస్ పాండ్ ప్రాంతంలో చదరపు గజం 50 నుంచి 60 వేల రూపాయలు ఉంటుందని, ఆ లెక్కన స్థలం విలువ 29 కోట్ల నుంచి 34 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనాలో భాగంగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇంటీరియర్ డెకరేషన్, స్థల విలువ, ఇంటి నిర్మాణం తదితర విషయాలు చూసుకుంటే ఇంటి విలువ భారీగానే ఉంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఫర్నిచర్ , సిసి కెమెరాలు, జనరేటర్ సెటప్, లాన్, ఫిష్ పాండ్, టెన్నిస్ కోర్ట్, జిమ్ తదితరాలు ఉన్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ఇంటి విలువ అంచనా వేయడానికి మరో రెండు రోజులు పట్టవచ్చునని తెలుస్తోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications