జగన్ ఆస్తుల వివరాలు ఇచ్చేందుకు సిద్ధం: సిబిఐ

తమ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, సిడిల నుండి వెలికి తీసిన వివరాలను తెలపాలని సండూర్ పవర్, విజయ సాయిరెడ్డి అసోసియేట్స్ దాఖలు చేసిన దాఖలు చేసిన పిటిషన్లపై కూడా సిబిఐ స్పందించింది. హార్డ్ డిస్క్‌లు, సిడిలి సెంట్రల్ ఫోరెనిక్స్ సైన్స్ లేబోరేటరీలో ఉన్నాయని కోర్టుకు తెలియజేసింది. ఖర్చు భరిస్తే వివరాలు ఇవ్వాలని కోర్డు ఆదేశించింది. అయితే అందుకు తమకే అభ్యంతరం లేదని సిబిఐ తెలిపింది.












Click it and Unblock the Notifications