వైయస్ జగన్ ఇంట్లో 80 గదులా?: చంద్రబాబు

పోలవరం టెండర్ల ప్రక్రియ అవినీతిలో భాగమేనని విమర్శించారు. సమర్థుల కోసమే తెలుగు యువత అన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 30 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. మా పిల్ల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తానో పార్టీలోని యువత గురించి అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తానన్నారు.












Click it and Unblock the Notifications