హైదరాబాదులో ఢిల్లీకి చెందిన టెక్కీ ఆత్మహత్య

ఆదివారం ఉదయం పది గంటలకు కూడా అఖిల్ బయటకు రాకపోవడంతో హౌస్ కీపింగ్ బాయ్ శ్రీకాంత్ లేపడానికి ప్రయత్నించాడు. లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో ప్రధాన ద్వారం తెరిచి ఉండడంతో శ్రీకాంత్ లోనికి వెళ్లాడు. సీలింగ్ ఫ్యాన్‌కు అఖిల్ ఉరేసుకుని మరణించిన విషయాన్ని అతను గుర్తించాడు. ఆత్మహత్యకు సంబంధించి ఏ విధమైన నోట్ కూడా కనిపించలేదని పోలీసులు చెప్పారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సమస్యలే అతని ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications