చెల్లెల్ని వేధిస్తున్నాడని యువకున్ని చంపిన ఇంజనీర్లు

మృతుడు దీపక్ బుధవారం కొత్తగా కడుతున్న తమ భవనంలో ఉన్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అమ్మాయి సోదరులు అతని తలను బలంగా గోడకు బాదారు. తలకు తీవ్ర గాయం కావడంతో అతను మృతి చెందాడు. ఎయిర్ పోర్టు పోలీసులు నిందితులు ముగ్గురుని అరెస్టు చేసి విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications