నవంబర్ 18న ముంబై యూనివర్సిటీలో వీకిపిడియా కాన్పరెన్స్

ఇక ఈ కార్యక్రమాన్ని ముంబైలో ఉన్న చారిత్రాత్మక యూనివర్సిటీ(ముంబై యూనివర్సిటీ)లో ఉన్న ఫోర్ట్ క్యాంపస్ కన్వెక్షన్ హాలులో నిర్వహించనున్నారు. ఈ సందర్బంలో వీకిపిడియా ప్రెసిడెంట్ అర్జున్ రావ్ చావ్లా మాట్లాడుతూ ఈ వీకి కాన్పరెన్స్‌ని ఇంత మెగా ఈ వెంట్‌గా నిర్వహించడానికి గల కారణం, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ భాషలను ఒకతాటి మీదకు తీసుకొని రావడం కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించడం జరుగుతుంది. దేశం మొత్తం మీద ఉన్న 20 ప్రాంతీయ భాషలకు సంబంధించి సమాచారాన్ని రాబోయే భావితరాలకు ఎలా భద్ర పరచాలో తెలియజేయడం జరుగుతుంది.
వీకికాన్పరెన్స్ ఇండియా కార్యక్రమాన్ని ఆర్గజైన్ చేస్తున్న ఛైర్ పర్సన్ ప్రణవ్ కురమ్‌సే మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలను ఇండియాలో నిర్వహించడం మాకు చాలా సంతోషాన్ని కలగజేసే అంశం అని అన్నారు. వీకిపిడియా వ్యవస్దాపకుడు జిమ్మీ వేల్స్ ఆలోచన రూపమే ఈ వీకి కాన్పరెన్స్ అని అన్నారు. ఇక గతంలో వన్ ఇండియా వీకిపిడియా ఇండియా ఆఫీసుని ఇండియాలో ప్రవేశపెట్టనున్న ఆర్టికల్ ప్రత్యేకంగా మరలా మీకు గుర్తు చేయడం జరుగుతుంది. వీకిపిడియాని ప్రారంభించిన తర్వాత 2009వ సంవత్సరంలో 340 మిలియన్ రీడర్స్ ఉండగా, ఇప్పుడు ఇండియాలో ప్రతిరోజూ రీడర్స్ సంఖ్య 420 మిలియన్లకు చేరుకుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications