లీకైన విద్యా బాలన్ డర్టీ పిక్చర్ హాట్ ముద్దు పిక్స్

డర్టీ పిక్చర్ చిత్రం సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తుండటంతో ఆమె సోదరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. స్మిత జీవిత చరిత్రను ఎవరిని అడిగి తీస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులం అయిన తమను కానీ మరెవరినీ సంప్రదించకుండా తీయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాతల దృష్టికి తమ అభ్యంతరాలను తీసుకు వెళ్లామని మరోసారి తీసుకు వెళ్లి సినిమాను అడ్డుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications