రిసార్ట్‌పై దాడి, అశ్లీల డ్యాన్స్ చేస్తున్న యువతులు అరెస్ట్

ఈ దాడిలో పోలీసులు వారి నుండి ఆరు కార్లు, ఇరవై సెల్ ఫోన్లు, కొంత మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా నగరానికి చెందిన వారుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు సిఐ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications