ఆస్తులపై విచారణ:హైకోర్టు తీర్పుపై సుప్రీంకు చంద్రబాబు

అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కోర్టు తీర్పును స్వాగతిస్తూనే బాబు తరఫు న్యాయవాది వాదనలు పూర్తిగా వినకుండానే ఆదేశాలు జారీ చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు తనతో యాత్రలో ఉన్న నేతలతో పాటు ఇతర నేతలతోనూ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సుప్రీం కోర్టుకు వెళ్లాలనే నిర్ణయానికి దాదాపు వచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications