రోజుకు ఐదుగురు మహిళలతో గఢాఫీ సెక్స్

Muammar Gaddafi
ట్రిపోలీ: గత నెలలో తిరుగుబాటుదారుల చేతిలో హతమైన లిబియా నియంత గఢాఫీకి రాసలీలల్లో తేలడమన్నా, తన సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వయగ్రా వాడడమన్నా మహా ఇష్టమట. ఇందుకు సంబంధించి మిడ్డే ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రిన్స్‌ ఆండ్ర్యూతో వాణిజ్య చర్చలకు ముందు గఢాఫీ ఐదుగురు మహిళలతో సెక్స్ చేశాడని అతని సహాయకుడొకతను చెప్పాడు. ఒక్కో రోజు నలుగురు లేదా ఐదుగురు మహిళలతో గఢాఫీ గడిపే వాడని ప్రస్తుతం 29 ఏళ్లు ఉన్న అతని సహాయకుడు, వంట మనిషి ఫైసల్ చెప్పాడు. మహిళలతో గఢాఫీ పడక గదిలోకి వెళ్లేవాడని, ఆ తర్వాత బయటకు వచ్చేవాడని ఆతను చెప్పాడు.

గఢాఫీ చుట్టూ మహిళా అంగరక్షకులు ఉండేవారని, వారందరితో గఢాఫీకి శృంగార సంబంధాలున్నాయని, అందుకు ప్రతిగా వారికి విలువైన విల్లాలు, భారీ నగదు వంటి బహుమతులు అందాయని చెప్పాడు. కొంత మంది మహిళలు అంతర్గత గాయాలతో నేరుగా ఆస్పత్రికి వెళ్లేవారని కూడా అన్నాడు. వయాగ్రా మాత్రలు ఎక్కువగా మింగడాన్ని తగ్గించుకోవాలని ఓ ఉక్రెయిన్ నర్సు గఢాఫీకి సలహా కూడా ఇచ్చినట్లు అతను తెలిపారుడు. తన మర్మాంగాలను పొడవు పెంచుకోవడానికి గఢాఫీ ఓ యంత్రం తెప్పించుకోవాడనికి అనుచరుడిని ఒకతన్ని ప్యారిస్ పంపినట్లు కూడా చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+