వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ నుండి పోటీ: నల్లపురెడ్డి

కాగా అంతకుముందు వైయస్ జగన్ నల్లపురెడ్డి, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరి మధ్య రాజీనామాల అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం స్పీకర్ నాదెండ్ల మనోహర్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామా ఆమోదించిన విషయం తెలిసిందే. నల్లపురెడ్డి గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి గెలుపొందారు.












Click it and Unblock the Notifications