అది రాజకీయ కుట్ర: చంద్రబాబుకు నాగం బాసట

ప్రస్తుతం నడుస్తున్న కేసులు అన్నీ రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్నవేనని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారనే విషయంపై స్పందిస్తూ ఆయన ఎలాంటి తప్పు చేయనప్పుడు విచారణ ఆపించుకోవాల్సిన అవసరం ఎందుకుంటుందన్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం హైకోర్టు చంద్రబాబు నాయుడు ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి మూడు నెలల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications