మిత్రుడితో అక్రమ సంబంధం, ఎన్నారై భార్య హత్య

Delhi Map
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో తన రూమ్మేట్ అయిన తన సన్నిహిత మిత్రుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లనే తన భార్యను హత్య చేసినట్లుస సమిత్ మిత్రా అంగీకరించాడు. సుమిత్ ఉండా అనే వ్యక్తి తన ఎన్నారై భార్య నిరంజనిని ఘోరంగా హత్య చేశాడు. సుమిత్ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం - అతని మిత్ర్డుడు 15 రోజుల కోసం సెప్టెంబర్‌లో హైదరాబాదు వచ్చాడు. అతను సుమిత్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని తరుచూ కలుస్తుండేవాడు. దీనిపై సుమిత్ తన భార్య నిరంజనితో తీవ్రంగా గొడవ పడ్డాడు.

సుమిత్ మిత్రుడు హైదరాబాదు నుంచి నిరంజనికీ క్రెడిట్ కార్డు పంపించడంతో సుమిత్ తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాడు. దక్షిణాఫ్రికాలో ఉండడానికి తన వీసా పొడగింపు కోసం సుమిత్ నిరంజనిని 2007 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. ఓ ఐటి కంపెనీలో పనిచేస్తూ దర్బన్‌లో ఉంటున్న గదిలోనే సుమిత్ ఉండేవాడు. నిరంజని, సుమిత్ పెళ్లి తర్వాత ఆ మిత్రుడు ఏడాది పాటు ఆ దంపతులతోనే ఉన్నాడు. మళ్లీ సంప్రదాయం ప్రకారం 2009 నవంబర్‌లో భారతదేశంలో పెళ్లి చేసుకుని సుమిత్, నిరంజని దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయారు.

సుమిత్, నిరంజనికి మొదటి సంతానం కలిగిన తర్వాత వారిద్దరి మధ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఉన్న నిరంజని తనను ఇక్కడే వదిలిపోతుందనే భయంతో సుమిత్ ఆమెను హత్య చేసినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. సుమిత్ అక్టోబర్ 29వ తేదీన నిరంజనితో తీవ్రంగా గొడవ పడ్డాడు. గొడవల్లో నిరంజనిని హత్య చేసిన సుమిత్ ఆమె శరీరాన్ని దగ్ధం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+