గఢాపీ తనయుడు సైఫ్‌కూ సెక్స్ పిచ్చి: మాజీ భార్య

సైఫ్ ఆంటీ సమక్షంలో తన నిజాయితీని నిరూపించుకోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత తాను ఇస్లాం మతం స్పీకరించానని, తాను సాధారణ జీవితం గడపడానికి ప్రయత్నించానని, అయితే సైఫ్ అనుమతించలేదని ఆమె చెప్పింది. తాను పెళ్లి కోసం ఇస్లాం స్వీకరించినా తమలో కలుపుకోలేకపోయారని ఆమె చెప్పింది. సైఫ్ డ్రగ్స్ తీసుకునేవాడని, నార్కోటిక్స్ తీసుకున్నప్పుడు తనను తాను నియంత్రించుకోలేకపోయేవాడని ఆమె చెప్పింది. సైఫ్‌కు లైంగికపరమైన వైపరీత్యాలుండేవని, ఉదాహరణకు పబ్లిక్‌గా సెక్స్ చేయాలని కోరుకునేవాడని, దాంతో అతనితో కలిసి ఉండలేననే నిర్ణయానికి వచ్చానని ఆమె చెప్పింది.
తమ సహజీవనం ఓ రెస్టారెంట్‌లో ఆగ్రహజ్వాలల మధ్య ముగిసిందని, సైఫ్ తనను కొట్టాడని, కిటికీలోంచి బయటకు విసిరేశాడని, 47 రోజుల పాటు కోమాలో ఉండి బతికి బయటపడ్డానని ఆమె చెప్పింది. తనను ఆస్పత్రి పాలు కావడం గఢాఫీకి కోపం తెప్పించిందని, కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీశావంటూ సైఫ్‌ను ఎడారికి పంపించేశాడని ఆమె చెప్పింది. ఆ తర్వాత లిబియా వదిలేసి మాస్కో చేరుకుంది. చివరిసారిగా 2008లో సైఫ్ తన వద్దకు వచ్చి కలిసి ఉందామని చెప్పాడని, తాను నిరాకరించానని ఆమె చెప్పింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications