శ్రీలక్ష్మి సస్పెన్షన్, సిబిఐ కస్టడీలో ఆమెకు అనారోగ్యం

కాగా, సిబిఐ కస్టడీలో ఉన్న శ్రీలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమెకు సిబిఐ కార్యాలయంలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాను హృద్రోగినని శ్రీలక్ష్మి పలుసార్లు చెప్పుకున్నారు. దాంతో సిబిఐ విచారణ కూడా ముందుకు సాగడం లేదని అంటున్నారు. మూడు రోజుల పాటు శ్రీలక్ష్మిని తమ కస్టడీకి తీసుకున్న సిబిఐ అధికారులు ఆమె నుంచి సమాధానాలు రాబట్టడంలో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications