నల్లగొండ జిల్లాలో లాకప్ డెత్, ఉద్రిక్తత

అయితే, కొమురయ్యను పోలీసులే హత్య చేశారని ఆరోపిస్తూ అతని బంధువులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కొట్టడం వల్లనే కొమురయ్య మరణించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, టెలిఫోన్ వైర్‌తో ఉరి వేసుకుని కొమురయ్య మరణించాడని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications