జగన్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి: నారాయణ

పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో రాజకీయ పార్టీలపై విశ్వాసం పోతుందని హెచ్చరించారు. వచ్చే ఉప ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో సిపిఐ పార్టీ పోటీ చేసే ఆలోచనలో ఉందని చెప్పారు. కాగా సోమవారం సాయంత్రం ప్రభుత్వ చీప్ విప్ కొండ్రు మురళి జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications