తెలంగాణ సూసైడ్‌లు, సోనియా: ఆధారాలడిగిన కోర్టు

ఆధారాలు ఉంటే జనవరి 4వ తేదిలోగా ఆత్మహత్యలకు సంబంధించిన మరణ వాంగ్మూలాలను కోర్టుకు చూపాలని పిటిషనర్‌ను ఆదేశించింది. కాగా తెలంగాణలో జరిగిన పలు ఆత్మహత్యలకు సోనియా కారణమంటూ ఇటీవల ఓ న్యాయవాది పాటియాలా కోర్టు, సుప్రీంకోర్టులలో కేసులు వేసిన విషయం తెలిసిందే. పాటియాలా కోర్టు ఆయన పిటిషన్ స్వీకరించి విచారణ జరుపుతోంది.












Click it and Unblock the Notifications