చంద్రబాబుపై కోడిగుడ్లు విసిరిన తెలంగాణవాదులు

తెలంగాణకు మద్దతివ్వని చంద్రబాబును ఈ ప్రాంతంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ రమేష్ రాథోడ్ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని పక్కకు లాగేశారు. ఆ తర్వాత ఉట్నూరు మండలం షాపూర్ వద్ద కూడా కాన్వాయ్‌ని అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications