పటోళ్ల గోవర్ధన్‌ను మేమే చంపాం: అనిల్ గ్యాంగ్

తాము పోలీసులకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చంపిన రెండో రోజే సరెండర్ కావడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన చేశామన్నారు. మమ్మల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని భయముందన్నారు. నయీంతో సంబంధం లేదని, ఎక్కడుంటాడో తమకు తెలియదన్నారు. మీడియా, పోలీసులే తమను కాపాడాలన్నారు. ఎక్కడకు రమ్మంటే అక్కడకు వచ్చి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications