బాబు కేసు: సుప్రీంలో వైయస్ విజయమ్మకు చుక్కెదురు

కాగా చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసును రాష్ట్ర హైకోర్టు నుండి ఇతర రాష్ట్రాలకు మార్చాలని వైయస్ విజయమ్మ సుప్రీం కోర్టును ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, ఇతర హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో విచారణ జరపాలని ఆమె సుప్రీంను కోరారు. కాగా ఇటీవల హైకోర్టు చంద్రబాబు ఆస్తుల కేసు విచారణపై స్టే విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications