నో ప్లీజ్!:నాగబాబు, అల్లు అరవింద్‌లకు చేదు అనుభవం

కాగా ప్రమాణ స్వీకారం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం గ్రూప్ ఫోటో దిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి చాలామంది మంత్రులు డుమ్మా కొట్టారు. చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు, కడప జిల్లాకు చెందిన పలువురు నేతలు హాజరు కాలేదు. కేవలం ఇరవయ్యొక్క మంది మంత్రులు మాత్రమే హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సాదాసీదాగా, కేవలం అరు నిమిషాల్లోనే ముగిసింది.












Click it and Unblock the Notifications