అమ్మకానికి గఢాఫీ నెత్తుటి చొక్కా, వెడ్డింగ్ రింగ్

గఢాఫీ ధరించడానికి చెబుతున్న ఉంగరాన్ని అరబ్ టుడే డాట్ నెట్ అప్‌లోడ్ చేసింది. ఆ ఉంగరాన్ని 1970 సెప్టెంబర్ 10వ తేదీన సాఫియాను పెళ్లి చేసుకున్న సమయంలో గఢాఫీ ధరించినట్లు ఎబిసి న్యూస్ చెబుతోంది. వాటిని సొంతం చేసుకుని ఐరోపాలో అధిక మొత్తానికి అమ్మాలని వర్ఫాలీ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అది గఢాఫీ ఉంగరం కాదని, దాన్ని అతను అమ్మలేడని జింటాన్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్ వాల్‌లో రాసినట్లు డైలీ మెయిల్ రాసింది. గఢాఫీ కుమారుడు సైఫ్ అల్ - ఇస్లామ్ గఢాఫీ ఇక్కడే అరెస్టయ్యాడు.












Click it and Unblock the Notifications