వారిని తీసేయొద్దు: బాబు హెరిటేజ్‌పై సిఎం ఫ్లాష్ న్యూస్

ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో పూర్తి వివరాలు ప్రతిపక్ష నేత బాబుకు పంపిస్తామని చెప్పారు. కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం సభలో హాట్ హాట్‌గా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు రాజీవ్ యువకిరణాలపై ఘాటైన విమర్శలు చేశారు. అందుకు సిఎం యువకిరణాలు వివరిస్తూ హెరిటేజ్‌లోనూ ఉద్యోగాలు కల్పించామని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications