జగన్ పార్టీకి ఎస్సెమ్మెస్‌ల బెడద, ఖండించిన పార్టీ

ఈ ఎస్ఎంఎస్ వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉండి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ ఎస్ఎంఎస్‌లో మరిన్ని వివరాలకు సాక్షి టెలివిజన్ చూడాలంటూ తప్పుడు సమాచారాన్ని కూడా అందరికీ ఎస్ఎంఎస్‌లు పంపుతున్నారని ఆయన తెలిపారు. దీనిపై వెంటనే తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications