2009 ఎన్నికల్లో ఆంధ్రా నేతకు డబ్బులు ఇచ్చా?: గాలి

కాగా ఖర్చుల్లో అసోసియేటెడ్ గనుల సంస్థ అక్రమాలపై విచారణ కోసం బళ్లారి జిల్లా సండూరు, రాంఘడ్ తదితర ప్రదేశాలకు జనార్ధన్ రెడ్డిని తీసుకు వెళ్లే యోచనను శాంతిభద్రతల దృష్ట్యా విరమించుకున్నారు. మరోవైపు గాలి... సిబిఐ తనపై చేస్తున్న దర్యాఫ్తును రద్దు చేయాలని కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణను న్యాయమూర్తి వచ్చే వారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications