ఎస్ఐ రాసలీలలు: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

మరో యువతితో వెంకట్ రెడ్డి ఉండటం చూసిన మొదటి భార్య, ఆమె బంధువులు ఆ యువతిపై దాడికి యత్నించారు. తన భర్త బేగం బజార్‌లో ఎస్ఐగా పని చేస్తారని, ఆయన కొంతకాలంగా మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని, వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని, దీనిని తాను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని మొదటి భార్య చెప్పారు. అయితే ఇది అబద్దమని, తాను ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్ఐ చెబుతున్నారు. అయితే ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
భర్త అరెస్ట్.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నష్కల్‌లో విషాదం చోటు చేసికుంది. తన భర్తను పోలీసులు అరెస్టు చేశారనే మనస్తాపంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలో జరిగిన ఓ దొంగతనం కేసులో రాజు అనే వ్యక్తిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అతని భార్య లక్ష్మిని కూడా శనివారం ప్రశ్నించారు.
దీంతో ఆమె మనస్తాపానికి గురైంది. దొంగతనం కేసులో పోలీసులు తనను, తన భర్తను వేధిస్తున్నారని ఆరోపిస్తూ పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. మృతదేహాలను స్థానికులు ఉదయం బయటకు తీశారు. మృతురాలి బంధువులు కూడా పోలీసుల వేధింపుల వల్లనే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తున్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications