సెక్స్ రాకెట్: ఐపియల్ చీర్‌లీడర్, ఏజెంట్ అరెస్టు

సానాతో పాటు ఆమె స్థానిక ఏజెంటు సీమా జగ్‌తాప్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సానా ఒక రాత్రి ఒక కస్టమర్ నుంచి 1.5 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తుందని పోలీసులు అంటున్నారు. హోటల్, ఇతర చార్జీలు కాకుండానే ఆమె ఆ మొత్తాన్ని తీసుకుంటుందని పోలీసులు చెప్పారు .
ముంబైలోని కాంటాక్ట్ ద్వారా సానా జగ్‌తాప్‌తో సంబంధాలు కొనసాగిస్తూ వస్తోందని, సానా సెల్‌ఫోన్ నుంచి తాము వివరాలు సేకరించామని, తన కార్యకలాపాల కోసం ఆమె విదేశాలకు వెళ్లినట్లు కూడా తెలుస్తోందని పోలీసులు వివరించారు.
మరో సంఘటనకు సంబంధించి సామాజిక భద్రతా విభాగం పోలీసులు హోటల్ యోగిరాజ్‌పై కేసు నమోదు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణపై హోటల్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. దాడులు చేసి పోలీసులు ముగ్గురు మైనర్ బాలికలను, మహిళలను రక్షించారు.












Click it and Unblock the Notifications