జాగ్రత్త!: విశ్వరూపంపై రోశయ్య: కమల్‌కు కిషన్ అండ

కమల్ హాసన్‌కు కిషన్ రెడ్డి సంఘీభావం
కమల్ హాసన్ నిర్మించి, నటించిన విశ్వరూపం చిత్రంలో ముస్లింలను కించపర్చే సన్నివేశాలు ఏమీ లేవని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాదులో అన్నారు. సినిమాలో ఓ వర్గాన్ని కించపర్చేలా ఏమీ లేవని ఆయన చెప్పారు.
కిషన్ రెడ్డితో పాటు బిజెపి సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ తదితరులు గురువారం హైదరాబాదులోని ఆర్టీసి క్రాసు రోడ్డులో గల సంధ్య థియేటర్‌లో విశ్వరూపం చిత్రాన్ని చూశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పట్ల ముస్లిం వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, తమిళనాడు ప్రభుత్వం సినిమాను నిషేధించిన నేపథ్యంలో బిజెపి నేతలు సినిమాను చూడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగు వర్షన్ ఇప్పటికే విడుదల కాగా హిందీ వర్షన్ ఈ రోజు విడుదలయింది. మిగిలిన పలు భాషల్లో ఆ సినిమా విడుదలయింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం ససేమీరా అంటోంది. అయితే ఈ రోజు జరుపుతున్న చర్చలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications