తుపాకీతో పూనం, కల్సిన మోడీ, నితీష్!(హోలీ పిక్చర్స్)
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రంలో కూడా హోలీ పండును ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన హోలీ వేడుకలలో కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి దానం నాగేందర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గవర్నర్ భవన్‌లో నరసింహన్ దంపతులు వేడుకలు జరుపుకున్నారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అద్వానీ, పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఇళ్లలో హోలీ వేడుకలు జరిగాయి. ఆయా పార్టీల అధ్యక్షులు, నేతలు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్ నాథ్ సింగ్ ఇంట్లో విదేశీయులు హోలీ జరుపుకున్నారు. అదిలాబాదు జిల్లాలో రాజస్థానీల ఆధ్వర్యంలో మార్వాడీ ధర్మశాలలో హోలీ జరిగుతోంది. మంగళవారం రాత్రి కామదహనం పూర్తయ్యాక హైదరాబాదు నగరంలో యువతీ యువకులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో రంగులు చల్లుకోవడంతో పాటు వివిధ పద్ధతుల్లో హోలీని జరుపుకుంటారు. నిజాబామాద్ జిల్లాలో పిడిగుద్దులతో హోలీ జరుపుకుంటారు. జిల్లాలోని బోధన్ మండలంలోని ఓ గ్రామంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కొన్ని ప్రాంతాల్లో కర్రలతో కొట్టుకుంటూ కూడా హోలీని జరుపుకుంటారు.

హోలీ ఉత్సవాల్లో విదేశీయులు

థాయ్‌లాండులో హోలీ సంబరాలు

హోలీ సంబరాల్లో ఏక్తా జైన్, మనీషా కేల్కర్, చండీ పెరారే

రంగులతో మనీషా కేల్కర్

హోలీ సంబరాల్లో సంగ్రామ్ సింగ్, పాయల్

కలర్స్ తుపాకీతో పూనం పాండే

హోలీ ఆడుతున్న వీణామాలిక్

హోలీ ఆడుతున్న రోజలీనా ఖాన్

బీహార్‌లో హోలీ సంబరం

ఉత్తర ప్రదేశ్‌లో..

క్రికెట్ అభిమానుల హోలీ ఉత్సవం

విదేశీ అతిథుల హోలీ

హోలీ సంబరాల్లో అమ్మాయిల హంగామా

మోడీ, నితీష్ మాస్కులతో హోలీ

తాజ్ మహల్ వద్ద..

రాజ్ నాథ్ సింగ్‌తో అరుణ్ జైట్లీ..

కుమ్మరించుకుంటున్నారు

రంగులు చల్లుతున్న యువతి

హోలీ డ్యాన్స్

కర్రలతో కొట్టుకుంటూ హోలీ ఉత్సవాలు

సుశీల్ కుమార్ షిండే

హోలీని ఇలా కూడా జరుపుకుంటారు!

జవాన్‌లతో హోలీ సంబరాలు

యువత సంబరం












Click it and Unblock the Notifications