ఒంటరిగా ఉన్న ఎన్నారై సోదరిపై సోదరుడు అత్యాచారం

మెరుగైన చికిత్స కోసం అమెను నాగపూరుకు తరలించారు. ఓ ప్రయివేటు విద్యుత్తు కర్మాగారంలో నిందితుడు పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిందితుడిని అరెస్టు చేయాలని పట్టణ ప్రజలు శనివారం బందు పాటించి సబ్ డివిజనల్ మెజిస్ట్రేటుకు వినతి పత్రం సమర్పించారు. నిందితుడి కోసం ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు ప్ర్తత్యేక బృందాలను పంపించారు.
సోదరిపై అత్యాచారం
హర్యానాలో దారుణం జరిగింది. హర్యానాలోని సెక్టార్ 2 ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల ప్రవాస భారతీయురాలిపై స్వయానా ఆమె సోదరుడే దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవలె యువతి జర్మనీ నుంచి వచ్చింది. శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉండగా, ఆమెపై సోదరుడే అత్యాచారం చేశాడు. ఆపై విష పదార్థాన్ని నోట్లో కుక్కి, రోడ్డున పడేశాడు. అర్ధరాత్రి స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి వయస్సు 32.












Click it and Unblock the Notifications