అందం సస్పెండ్!: గర్ల్స్‌కి పిచ్చెక్కిస్తున్న గయ్(పిక్చర్స్)
దుబాయ్: అమ్మాయిలను కట్టిపడేసేంత అందంగా ఉన్నాడని సౌదీ అరేబియా నుండి ఓ ఇరవై అయిదేళ్ల వ్యక్తిని బహిష్కరించారట. ఇప్పుడు ఇది హాట్ న్యూస్ అయి కూర్చుంది. ఒమర్ బొర్కాన్ అల్ గలా అనే యువకుడు ఫోటో గ్రాఫర్ మాత్రమే కాకుండా కవి కూడా.
ఇటీవల ఓ సామాజిక వెబ్‌సైట్లో అతను.. సౌదీ అరేబియా నుండి ముగ్గురు అందమైన యువకులను బహిష్కరించారంటూ రాశాడు. దీంతో ఆ అందమైన యువకులు ఎవరంటూ సామాజిక వెబ్ సైట్లలో వెదకడం ప్రారంభించారు. బహిష్కరించబడిన ముగ్గురిలో ఇతడు కూడా ఉన్నాడట.
ఆ ముగ్గురిలో ఇతను మరింత అత్యంత అందమైన యువకుడంట. వెబ్ సైట్‌లలో ఇతని ఫోటో చూసిన యువతులు తెగ పులకరించుపోతున్నారట. ఇతని అందానికి అమ్మాయిలు ఎక్కడ బుక్ అయిపోతారేమోననే ఆందోళనతోనే అతనిని ఆ దేశం నుండి బహిష్కరిస్తే.. ఇప్పుడు అతను ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలను ఆకర్షిస్తున్నాడు.
అతనికి అతి తక్కువ సమయంలో లక్షల కొద్ది లైక్స్ సామాజిక వెబ్ సైట్లో వచ్చాయి. ఇంకా వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి చేసుకుంటామని, డేటింగ్ సిద్ధమంటూ అమ్మాయిలు అతనికి తెగ సందేశాలు పంపిస్తున్నారట. ఒమర్‌ని చూసిన అమ్మాయిలు తమ మతిపోతుందట. వలపు బాణాలు విసురుతున్నారట.

అందమైన ఈ యువకుడిని చూస్తే అమ్మాయిలు పులకరించి పోతున్నారట. సామాజిక వెబ్ సైట్లో ఇతనికి లక్షలాది లైక్స్ వస్తున్నాయట. అందులో అమ్మాయిలవే ఎక్కువగా ఉన్నాయి. పెళ్లి, డేటింగ్ అంటూ వలపు బాణాలు విసురుతున్నారట.

-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?

Click it and Unblock the Notifications