శ్రీకి జతకల్పింది: టాక్ ఆఫ్ ఐపిఎల్(హాట్ సాక్షి పిక్చర్స్)
బెంగళూరు: ఐపిఎల్ 6లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయ్యాక.. బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్ కూడా అరెస్టయ్యారు.
విందూతో కలిసి సాక్షి ఓ మ్యాచ్‌లో కనిపించడం, తన స్నేహితురాలు సాక్షి జాలాను పేసర్ శ్రీశాంత్‌కు ధోనీ సతీమణి సాక్షి పరిచయడం చేయడంతో ఇప్పుడు ఆమె పేరు టాక్ ఆఫ్ ది ఐపిఎల్‌గా మారిపోయింది. విందూ, శ్రీశాంత్‌ల అరెస్టుల నేపథ్యంలో ఆమె వైపు అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది.
తనపై వేళ్లూ చూపిస్తుండటంపై సాక్షి కూడా ధీటుగానే స్పందించారు. ఆమె ట్విట్టర్‌లో స్పందించారు. విందూతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మ్యాచ్ సందర్భంగా అతనిని పిలిచి పక్కన కూర్చోమన్నది తనేనని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె హిందీ సాంగ్ లవర్స్ కోసం అంటూ... 'కుచ్ తో లోగో కహేంగే, లోగో కా నామ్ హై కహ్‌నా' అని ట్వీట్ చేశారు. అంటే లోకులు కాకులు అని.. ఏదో ఒకటి అనడం వారి నైజం అని అర్థం వచ్చే రీతిలో ట్వీట్ చేశారు.

ఐపిఎల్ 6లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్ ధోనీ పేరు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది.

Click it and Unblock the Notifications