వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిక్స్: అంపైర్ సంబంధాలపై మాజీ ప్రియురాలు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్ పైన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాజీ ప్రేయసి లీనా కపూర్ స్పందించారు. తాను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పరగిణించి ఉంటే.. రవూఫ్ తప్పు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉండేవాడని చెప్పింది.

పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని గతేడాది పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని రవూఫ్ తనతో సహజీవనం చేసి మోసం చేశాడని, తాను ఫిర్యాదు చేసిన వెంటనే అతనడిని అరెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు నేరాలకు పాల్పడేవాడు కాదని, తనతో సహజీవనం చేసే సమయంలోనే చాలామంది అతడిని కలిసేవాడని చెప్పింది.

ఓసారి కొంతమంది బ్రీఫ్ కేసుతో వచ్చారని, అతడి చర్యలు రహస్యంగా సాగేవని, అతడికి రాజకీయ అండ ఉందని, చెప్పింది. కాగా, ఫిక్సింగ్‌కు సంబంధముందని భావిస్తూ.. రవూఫ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఐసిసి తొలగించిన విషయం తెలిసిందే. ఆయన తొలగింపుపై పాక్ క్రికెట్ బోర్డు కూడా స్పందించింది.

అంపైర్‌పై మాజీ ప్రియురాలు బాంబు!(పిక్చర్స్)

పాకిస్తాన్ అంపైర్ పైన మాజీ ప్రియురాలు లీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

English summary
Controversial Pakistan Umpire Asad Rauf has relation with bookies - ex girlfriend Leena Kapoor revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X