హరితో జూఎన్టీఆర్: ఫ్యామిలీతో బాబు, లక్ష్మీపార్వతి వేరుగా(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ 19 వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్‌వద్ద ఘనంగా నివాళులర్పించారు.
అలాగే, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. బాలకృష్ణ హిందూపురంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలివెన్ను నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఆదివారం ప్రారంభమైంది.
దీనికి ముందు వేలివెన్నులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర వేలివెన్ను నుంచి కొవ్వూరు నియోజకవర్గం బ్రాహ్మణగూడెం వరకు 18 కిలోమీటర్ల వరకు సాగనుంది. ఈ పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి నాడు స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నారు.

లక్ష్మీ పార్వతి
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న లక్ష్మీ పార్వతి.

లక్ష్మీ పార్వతి
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న లక్ష్మీ పార్వతి.

చంద్రబాబు
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వస్తున్న చంద్రబాబు

చంద్రబాబు
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి, టీడీపీ నేతలు.

నారా లోకేష్
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న నారా లోకేష్.

బ్రాహ్మణి
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వస్తున్న బ్రాహ్మణి, భువనేశ్వరి, లోకేష్.

బ్రాహ్మణి
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వస్తున్న బ్రాహ్మణి, భువనేశ్వరి, లోకేష్.

చంద్రబాబు ఫ్యామిలీ
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం కూర్చున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు.

చంద్రబాబు
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న చంద్రబాబు.

హరికృష్ణ కుటుంబ సభ్యులు
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్.

హరికృష్ణ నివాళి
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. నివాళులర్పిస్తున్న హరి.

హరికృష్ణ కుటుంబ సభ్యులు
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్.

హరికృష్ణ నివాళి
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. నివాళులర్పిస్తున్న హరి.

కళ్యాణ్ రామ్ నివాళి
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ నివాళి.

ఎన్టీఆర్ నివాళి
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. జూ. ఎన్టీఆర్ నివాళి.

హరికృష్ణ కుటుంబ సభ్యులు
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్.

హరి కుటుంబం
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ తదితరులు.

హరి, జూనియర్
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణతో కలిసి జూనియర్ ఎన్టీఆర్.

హరి, జూనియర్
స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ముచ్చట

కుటుంబ సభ్యులు
ఎన్టీఆర్ 19 వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్‌వద్ద ఘనంగా నివాళులర్పించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications