అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత(ఫోటోలు)

విశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటగానే వేడుకలు పతాకస్ధాయికి చేరుకున్నాయి. విశాఖపట్నంలో ఎటు చూసినా యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

నూతన సంవత్సర వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పటికే సిధ్దం చేసుకున్న కేకుల్ని 12 గంటల ప్రాంతంలో కోసి, ఒకరికొకరు తినిపించుకుంటా సందడి చేశారు. యువత ముఖ్యంగా బైక్‌లతో నగరం మొత్తం వీధుల్లో చక్కర్లు కొట్టారు.

మరికొంత మంది నడి రోడ్డుపైన కేకులు కోసి వారి ఆనందాన్ని తెలియపరిచారు. కేరింతలు కొడుతూ వీధి వీధి తిరిగారు. నగరంలోని పలు హోటళ్లతో పాటు, పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జరుపుకునే వేడుకల్లో శ్రుతి మించితే చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ లకు సంబంధించి రోజు మాదిరిగానే అయినా మరింత మేర తనిఖీలు పెంచనున్నట్లు పోలీసులు తెలిపారు.

 అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

నూతన సంవత్సర వేడుకల్లో శ్రుతి మించితే చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ లకు సంబంధించి రోజు మాదిరిగానే అయినా మరింత మేర తనిఖీలు పెంచనున్నట్లు పోలీసులు తెలిపారు.

 అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటగానే వేడుకలు పతాకస్ధాయికి చేరుకున్నాయి.

 అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

విశాఖపట్నంలో ఎటు చూసినా యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

 అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

నూతన సంవత్సర వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పటికే సిధ్దం చేసుకున్న కేకుల్ని 12 గంటల ప్రాంతంలో కోశారు.

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

ఒకరికొకరు తినిపించుకుంటా సందడి చేశారు. యువత ముఖ్యంగా బైక్‌లతో నగరం మొత్తం వీధుల్లో చక్కర్లు కొట్టారు.

 అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

మరికొంత మంది నడి రోడ్డుపైన కేకులు కోసి వారి ఆనందాన్ని తెలియపరిచారు. కేరింతలు కొడుతూ వీధి వీధి తిరిగారు.

 అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

నగరంలోని పలు హోటళ్లతో పాటు, పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

 అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

వైజాగ్ రామకృష్ణ బీచ్ మొత్తం యువతతో సందడిగా నెలకొంది. ప్రతి ఒక్కరు కేకలు, ఈలలతో బీచ్ రోడ్డు మొత్తం సందడిగా మారింది.

 అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

అర్ధరాత్రి వైజాగ్ రోడ్లపై చిందేసిన యువత

రోడ్డుపైనే కేక్ కట్ చేస్తున్న యువత. నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు.

{promotion-urls}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+