నా భర్త మంచోడే.. కానీ నాకు వెరైటీ శృంగారం కావాలి..వీడియో వైరల్

శృంగారం అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. ఇది రెండు వ్యక్తుల మధ్య భావోద్వేగాలను, శారీరక అనుబంధాన్ని పెంపొందిస్తుంది. శృంగారం అనేది కేవలం శారీరక కార్యం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా. భారతీయ సంప్రదాయంలో శృంగారాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం దాన్ని కేవలం ఓ కార్యక్రమంలా మాత్రమే చూస్తారు. అయితే ప్రస్తుతం మన దేశంలో కూడా శృంగారానికి ఉన్న పవిత్రత తగ్గిపోతూ వస్తోంది. మన దగ్గర కూడా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి.

దాంపత్య జీవితంలో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. ఇటీవల కాలంలో భార్య బాధితుల సంఖ్య అధికమౌతుంది. భార్యలు పిశాచులుగా మారుతున్నారు. వివాహేతర సంబంధాల కోసం కట్టుకున్న భర్తలను కడతేర్చడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. పెళ్లికి ముందో లేదా ఆ తర్వాతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తద్వారా తమ జీవిత భాగస్వామిని పై లోకాలకు పంపుతున్నారు భార్యలు.

A woman who wants a new experience with someone other than her husband

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ నిపుణురాలు మాట్లాడుతూ...నా దగ్గరకు వచ్చిన ఓ మహిళను ఓ ప్రశ్న అడిగాను. మీరు ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకోవడం లేదా..? మీ భర్త మంచోడు కాదా? టార్చర్ చేస్తున్నాడా? అని ప్రశ్నించానని ఆ నిపుణురాలు తెలిపింది. దీనికి సదరు మహిళ సమాధానం ఇస్తూ.. నా భర్త మంచోడే..నన్ను బాగా చూసుకుంటాడు.

అలాగే ఖర్చులకు డబ్బులు ఇస్తారు. ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌లకు కూడా తీసుకువెళ్తాడు.నాకు అడినవన్నీ కొనిస్తాడు.. ఏం కాదనకుండా తెచ్చిపెడతాడు... కానీ నాకు వెరైటీ‌ శ‌ృంగారం కావాలి..కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉందని, అందుకే రిలేషన్ పెట్టుకున్నా అని ఆ మహిళ తెలిపిందని నిపుణురాలు వివరించారు. ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి భర్తతో మంచిగా ఉండేలా చేశామని, అయితే తొమ్మిది నెలల తర్వాత మళ్లీ తతంగం మొదలుపెట్టిందని నిపుణురాలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+