ఏపీకి చల్లటి శుభవార్తను వినిపించిన వాతావరణశాఖ
నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, ఒడిసా, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలకు కూడా క్రమక్రమంగా వీటి పరిమితి పెరుగుతోంది. ప్రధానంగా రాయలసీమలో భారీ వర్షాలు కురవడంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఉరుములు, మెరుపులు, పిడుగులు ఒకటి, రెండు ప్రాంతాల్లో సంభవించే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా గాలులు వీయనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజులు వాతావరణం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.

శుక్రవారం
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
శనివారం
శనివారం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
దక్షిణ కోస్తా
శుక్రవారం
తేలికపాటి జల్లులు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
శనివారం
మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్లు జల్లులు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
రాయలసీమ

Click it and Unblock the Notifications