అల్లు అర్జున్ పుష్ప సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ కు హార్ట్ ఎటాక్!!
ఐకాన్ స్టార్, ఉత్తమ జాతీయ నటుడిగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ ఇరగదీసాడు. జాతీయ అవార్డుని దక్కించుకున్నాడు. పుష్ప సినిమా ద్వారా సినిమాలలో ఒక బెంచ్ మార్కును సృష్టించుకున్న అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఇప్పుడు హార్ట్ ఎటాక్ తో ఆస్పత్రి పాలయ్యాడు.ఇక ఈ విషయం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది.
పుష్ప సినిమాలో మాస్ గెటప్ లో నటించిన అల్లు అర్జున్ తన లుక్స్ తోనే కాకుండా, తన సూపర్ డైలాగులతో అందరి మనసులను ఇట్టే ఆకట్టుకున్నారు. ఫ్యాన్ ఇండియా మూవీ గా నిలిచిన ఈ చిత్రానికి సౌత్ లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం మంచి సక్సెస్ ను సాధించింది.

ఇక హిందీలో అయితే ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప సినిమా. హిందీలో పుష్ప సినిమాకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పాడే అల్లు అర్జున్ పాత్రకు తన గొంతునిచ్చి సూపర్ గా డైలాగులు చెప్పారు. ఈ చిత్రం సక్సెస్ లో శ్రేయాస్ కూడా కీలక పాత్ర పోషించారు . దీంతో తెలుగులో కూడా శ్రేయాస్ కు అభిమానులు భారీగా పెరిగారు.
అయితే తాజాగా ఆయన హార్ట్ ఎటాక్ కు గురయ్యారని సమాచారం. దీనికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాక ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అని తెలుస్తుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు గొంతు నిచ్చిన శ్రేయాస్ తల్పాడే త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
బన్నీ ఆహార్యానికి, శ్రేయాస్ గొంతు చాలా బాగుందని, సరిగ్గా సెట్ అయిందని వారు చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ను ఆయన త్వరగా కోలుకోవాలని తెగ పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ కు వాయిస్ ఇచ్చిన నటుడి పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications