అమెజాన్ లో టీవీలపై ఆఫర్లు
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ పేరుతో ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ భారీ పండగ సేల్ కు సిద్ధమైంది. అక్టోబరు 8వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అయితే కొన్ని వస్తువులపై ఇప్పటికే ఆఫర్లు ప్రకటించింది. సేల్ కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన టీజర్ వెబ్ సైట్ లో వీటిని లైవ్ లో ఉంచింది. ప్రస్తుతం టీవీలపై ఉన్న రాయితీలు, ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్, వన్ ప్లస్, సోనీ, ఎల్ జీ, షావోమీ కంపెనీలకు టీవీలపై మంచి ఆఫర్లను ప్రకటించింది. ఎస్ బీఐ కార్డుపై అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తోంది. కొన్ని టీవీలపై 60 శాతం రాయితీ లభిస్తోంది. అన్ని మోడల్ టీవీలపై మాత్రం రాయితీలివ్వలేదు.
* రెడ్ మీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ టీవీ ధర రూ.20,499కే వస్తోంది. అసలు ధర రూ.42,999గా ఉంది. అదనంగా రూ.5500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.
* వన్ ప్లస్ టీవీ 43 వై1 ఎస్ ప్రో సేల్ లో రూ.26,999కే అమ్ముతున్నారు. దీని ధర రూ.39,999. ఆండ్రాయిడ్ ఎల్ ఈడీ టీవీని నోకాస్ట్ ఈఎంఐ తో కొనుగోలు చేయవచ్చు.

* 55 అంగుళాల వీయూ మాస్టర్ పీస్ గ్లో క్యూ ఎల్ ఈడీ టీవీ సేల్ లో రూ.62,999కి లభిస్తోంది. ఎమ్మార్పీ రూ.80వేలు. కూపన్స్ ద్వారా మరో రూ.3000 రాయితీ ఉంది.
* శాంసంగ్ కు చెందిన క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్ డీ ఎమ్మార్పీ రూ.52,900గా ఉంది. సేల్ లో రూ.32,990కే లభిస్తోంది. కూపన్లపై అదనంగా వెయ్యిరూపాయలు తగ్గింపు ఉంది.
టీవీలపైనే కాకుండా అన్నిరకాల హోమ్ అప్లయెన్సెస్ పై అమెజాన్ భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications