అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్: ఆఫర్ల పండుగకు రెడీ అవ్వండి!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13వ తేదీన నాన్ ప్రైమ్ మెంబర్ల కోసం ప్రారంభమవుతుంది. అయితే ప్రైమ్ యూజర్లు, నాన్ ప్రైమ్ మెంబర్ల కోసం ఆఫర్లు ప్రారంభమయ్యే 12 గంటల ముందు కొన్ని అద్భుతమైన డీల్స్ ను పొందగలుగుతారు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఆఫర్స్ ఇలా
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్నందున, అమెజాన్ తన రిపబ్లిక్ డే సేల్‌ను కూడా ప్రారంభించనుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ యాపిల్, ఐక్యూ, వన్ ప్లస్, శామ్సంగ్, మరియు xiaomi వంటి బ్రాండ్ల నుండి మొబైల్ ఫోన్లు మరియు సంబంధిత ఉపకరణాలపైన 40 శాతం వరకు తగ్గింపుని తెస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్ని తన సైట్ ద్వారా అమెజాన్ ఇండియా ప్రకటిస్తోంది.

మొబైల్స్, టీవీలు, గ్రుహోపకరణాలపై తగ్గింపు
ఈ కామర్స్ దిగ్గజం కొత్తగా ప్రారంభించిన వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 13 ఆర్, ఐక్యూ 13, ఐఫోన్ 15 మరియు గెలాక్సీ m35 వంటి ఫోన్లు తగ్గింపు ధరలతో అందుతాయని పేర్కొంది. ఇక amazon స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు మరియు ప్రొజెక్టర్ల పైన 65% వరకు తగ్గింపు అందిస్తుందని పేర్కొన్నారు.
వీటిపై భారీ డిస్కౌంట్స్
ఇక ఇయర్ ఫోన్ లు, స్మార్ట్ వాచ్ లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు రూ.199 నుంచే ప్రారంభమవుతాయని, వీటిపై 75శాతం డిస్కౌంట్ ఉందని పేర్కొంది. అలెక్స మరియు ఫైర్ టీవీ ఉత్పత్తులను 2599 రూపాయలకు అందిస్తామని అమెజాన్ పేర్కొంది. ఇక హోం, కిచెన్ ఉత్పత్తుల పైన కూడా భారీ తగ్గింపును అందిస్తోంది. గీజర్లు, మిక్సర్ గ్రైండర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు మరియు మరెన్నో గృహపకరణాలను డిస్కౌంట్ ధరలతో అందించేందుకు సిద్ధం చేసింది.
ఈ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్లు
అమెజాన్. మొత్తానికి పండుగల వేళ అమెజాన్ ప్రజలకు కావలసిన వివిధ రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తూ పండుగను తెచ్చేస్తోంది. జనవరి 13వ తేదీన మొదలయ్యే ఈ పండుగ చివరి తేదీ ఎప్పటిలాగే అమెజాన్ వెల్లడించలేదు. ఇక సేల్స్ సమయంలో కొనుగోలుదారులు ఎస్బిఐ, హెచ్ డి ఎఫ్ సి మరియు ఇతర బ్యాంకుల నుండి ఎంచుకున్న క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో ఈఎంఐ లావాదేవీల పై తక్షణ తగ్గింపులు మరియు పొదుపులను పొందవచ్చు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications