వెల‌గ‌పూడి సచివాలయంలో మంత్రులకు కేటాయించిన ఛాంబర్ల వివరాలివే!

అమ‌రావ‌తి: కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. దీనికి సంబంధించిన జీవోను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం సోమ‌వారం ఉదయం విడుద‌ల చేశారు. కొంత‌మంది మంత్రులు వాస్తు, సంఖ్యాశాస్త్రం ప్ర‌కారం త‌మ‌కు ఛాంబ‌ర్ల నంబ‌ర్ల‌ను కేటాయించాల‌ని కోరారు. ప్ర‌భుత్వం దీనికి స‌మ్మ‌తించింది.

వాస్తు ప్ర‌కారం, మంత్రుల పేర్లు, సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా ఛాంబ‌ర్ల గ‌దులను కేటాయించింది. రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడి సచివాలయం ప్రాంగణంలో మొత్తం అయిదు భవన సముదాయాలు ఉన్నాయి. వాటన్నింట్లోనూ మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. ఈ జీవో ప్ర‌కారం.. మంత్రులు, వారికి కేటాయించిన ఛాంబ‌ర్ల వివ‌రాలిలా ఉన్నాయి..

ఉప ముఖ్యమంత్రులకు కేటాయించిన ఛాంబర్లు..!

ఉప ముఖ్యమంత్రులకు కేటాయించిన ఛాంబర్లు..!

పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌-ఉప ముఖ్య‌మంత్రి- రూమ్ నంబ‌ర్ 215, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-2)

కె నారాయ‌ణ స్వామి-ఉప ముఖ్య‌మంత్రి- రూమ్ నంబ‌ర్ 127, గ్రౌండ్ ఫ్లోర్‌ (బిల్డింగ్‌-4)
ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌-ఉప ముఖ్య‌మంత్రి-రూమ్ నంబ‌ర్ 191, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్‌-5)
పుష్పా శ్రీవాణి-ఉప ముఖ్య‌మంత్రి-రూమ్ నంబ‌ర్ 203, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-3)
అమ్జాద్ బాషా-ఉప ముఖ్య‌మంత్రి-రూమ్ నంబ‌ర్ 212, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-3)

సీనియర్లు, జూనియర్లకు వేర్వేరుగా..

సీనియర్లు, జూనియర్లకు వేర్వేరుగా..

ధ‌ర్మాన కృష్ణ‌దాస్- రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి- రూమ్ నంబ‌ర్ 193, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్‌-5)

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌- మున్సిపల్ శాఖ మంత్రి- రూమ్ నంబ‌ర్ 135, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్‌-2)
ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్‌)- ప‌ర్యాట‌క శాఖ మంత్రి- రూమ్ నంబ‌ర్ 210, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-3)
కుర‌సాల క‌న్న‌బాబు- వ్య‌వ‌సాయ శాఖ మంత్రి- రూమ్ నంబ‌ర్ 208, తొలి అంత‌స్తు (బిల్డింగ్-2)
పినిపె విశ్వ‌రూప్‌- సాంఘిక సంక్షేమ‌శాఖ- రూమ్ నంబ‌ర్ 211, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-3)
రంగ‌నాథ రాజు - గృహ నిర్మాణం- రూమ్ నంబ‌ర్ 211, తొలి అంత‌స్తు (బిల్డింగ్-4)
తానేటి వనిత- మ‌హిళా, శిశు సంక్షేమం- రూమ్ నంబ‌ర్ 210, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-5)
కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర రావు (కొడాలి నాని)- పౌర స‌ర‌ఫ‌రాలు- రూమ్ నంబ‌ర్ 130, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్‌-4)
పేర్ని వెంక‌ట్రామ‌య్య (పేర్నినాని)- ర‌వాణా, స‌మాచార శాఖ‌- రూయ్ నంబ‌ర్ 211, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-5)
వెల్లంప‌ల్లి శ్రీనివాస్- దేవాదాయం-రూమ్ నంబ‌ర్ 137, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్‌-2)

హోమ్ మంత్రి ఛాంబర్ ఎక్కడంటే..

హోమ్ మంత్రి ఛాంబర్ ఎక్కడంటే..

మేక‌తోటి సుచ‌రిత- హోమ్ శాఖ‌- రూమ్ నంబ‌ర్ 136, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్‌-2)

మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌-ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ- రూమ్ నంబ‌ర్ 132, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్‌-4)
బాలినేని శ్రీనివాస రెడ్డి- విద్యుత్ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌- రూమ్ నంబ‌ర్ 211, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-2)
ఆదిమూల‌పు సురేష్‌- విద్యా శాఖ- రూమ్ నంబ‌ర్ 210, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-4)
పీ అనిల్ కుమార్ యాద‌వ్‌- నీటి పారుద‌ల శాఖ- రూమ్ నంబ‌ర్ 212, తొలి అంత‌స్తు (బిల్డింగ్-4)

బిల్డింగ్ 2లో ఆర్థికశాఖ మంత్రి ఛాంబర్

బిల్డింగ్ 2లో ఆర్థికశాఖ మంత్రి ఛాంబర్

మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి- ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ- రూమ్ నంబ‌ర్ 208, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-4)
పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి- పంచాయ‌తీ రాజ్, గ‌నులు, భూగ‌ర్భ వ‌న‌రులు- రూమ్ నంబ‌ర్ 188, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-5)
బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి- ఆర్థిక శాఖ‌- రూమ్ నంబ‌ర్ 212, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-2)
గుమ్మ‌నూరు జ‌య‌రాం- కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న శాఖ‌- రూమ్ నంబ‌ర్ 207, తొలి అంత‌స్తు (బిల్డింగ్‌-3)
శంక‌ర్ నారాయ‌ణ‌- బీసీ సంక్షేమం- రూమ్ నంబ‌ర్ 131, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్‌-4)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+