వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ క్యాబినెట్ ఎలా ఉండాలి ? ఎవరు ఏ మంత్రిగా సమర్థులు .. డ్రీమ్ క్యాబినెట్ మీరే నిర్ణయించండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏపీ క్యాబినెట్ కూర్పు ఎలా ఉండాలనుకుంటున్నారు ? మంత్రివర్గంలో బెర్త్ ఎవరికీ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. నవ్యాంధ్ర రెండో సర్కార్ క్యాబినెట్ కూర్పుపై మీ అభిప్రాయం ఏమిటీ ? ఏపీ డ్రీమ్ క్యాబినెట్ ఎంపికచేసే అవకాశాన్ని వన్ ఇండియా మీకు అందిస్తోంది. కింద కనిపిస్తోన్న లింక్ క్లిక్ చేసి మంత్రులుగా ఎవరు సమర్థంగా పనిచేస్తారో ఫోటో క్లిక్ చేసి పంపించండి. అంతే ఏపీలో మీ డ్రీమ్ క్యాబినెట్‌ను మీరు చూడొచ్చు.

క్యాబినెట్ కూర్పే మిగిలింది ..

క్యాబినెట్ కూర్పే మిగిలింది ..

ఏపీలో వైసీపీ బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక మిగిలింది క్యాబినెట్ కూర్పు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకం .. మంత్రిమండలి .. ఆయా శాఖలను సమర్థత ఆధారంగా ఎవరికీ కట్టబెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో 4 రోజుల్లో మంత్రివర్గం కొలువుదీరనుంది. అయితే జగన్ క్యాబినెట్‌లో మంత్రులుగా ఎవరు ఉండాలనే అంశంపై హాట్ హాట్ చర్చ జరుగుతుంది. కీలక పోర్టుపోలియోలు ఎవరికీ దక్కనున్నాయో అంశం తెరపైకి వచ్చింది. అయితే వన్ ఇండియా ఏపీ డ్రీమ్ క్యాబినెట్ రూపొందించే బాధ్యతను మీకు కల్పిస్తోంది. కింద కనిపిస్తోన్న లింక్‌ క్లిక్ చేసి ఆ మంత్రిగా ఎవరు ఉండాలనుకున్నారో మీరు క్లిక్ చేసి పంపించండి. అంతే మేం పబ్లిష్ చేసి .. ఇది ప్రజాస్పందన అని తెలియజేస్తాం.

ఈ లింక్ క్లిక్ చేసి మీ డ్రీమ్ క్యాబినెట్‌ను ఎన్నుకొండి

9 మంత్రి పదవులు

9 మంత్రి పదవులు

వన్ ఇండియా లింక్‌లో సీఎం సహా కీలకమైన తొమ్మిది పోర్టుపోలియోలు ఉన్నాయి. వాటికి ఏ నేత పనికొస్తారో .. సమర్థంగా పనిచేస్తారనే అంశాన్ని తెలియజేయండి. ఉదహరణకు హోం మంత్రిగా వైసీపీకి చెందిన ఆర్కె రోజాను ఎంచుకోవచ్చు. తర్వాత మిగతా మంత్రుల పేర్లను కూడా ఎన్నుకొని సబ్ మిట్ చేయండి. అయితే ఎమ్మెల్యేలు కానీ నేతలను కూడా మీరు ఎన్నుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కాకున్నా మంత్రిగా పనిచేసే ఛాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ అతను/ఆమె తిరిగి 6 నెలల్లో శాసనసభ/ మండలి నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది.

ఈ లింక్ క్లిక్ చేసి మీ డ్రీమ్ క్యాబినెట్‌ను ఎన్నుకొండి

విపక్ష నేతలు .. ఓడిపోయిన వారు కూడా ...

విపక్ష నేతలు .. ఓడిపోయిన వారు కూడా ...

ఏపీలో వైసీపీ అధికారం చేపట్టింది కదా అని .. ఆ పార్టీ వారే కాక మిగతా పార్టీల వారిని కూడా ఎన్నుకునే వెసులుబాటు ఉంది. ఎందుకంటే అది డ్రీమ్ క్యాబినెట్ కాబట్టి. ఇప్పుడు సీఎంగా జగన్ పదవీ చేపట్టినందున .. డిప్యూటీ సీఎంగా చంద్రబాబు, రెవెన్యూ మినిస్టర్‌గా లోకేశ్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. జనసేనాని పవన్ కల్యాణ్‌కు రెవెన్యూ బెర్త్ కూడా కట్టబెట్టచ్చు. సీఎం జగన్ సహా .. మిగతా 9 మందికి మీరు సమర్థత, అభిమానం ఆధారంగా కేటాయించవచ్చు. మీరు ఎంపిక చేసేది మీ అభిష్టం మేరకు డ్రీమ్ క్యాబినెట్ కాబట్టి .. అది ఇతరులను ప్రతిబింబిస్తోందా లేదా అనే అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఈ లింక్ క్లిక్ చేసి మీ డ్రీమ్ క్యాబినెట్‌ను ఎన్నుకొండి

ఇవీ బెర్త్‌లు ..

ఇవీ బెర్త్‌లు ..

మేం పంపించే వన్ ఇండియా లింక్‌లో హోం, రెవెన్యూ, ఐటీ, విద్యుత్, పరిశ్రమలు, రవాణా, విద్యా, ఆరోగ్య, వ్యవసాయ శాఖలు ఉన్నాయి. వీటిలో మీరు పంపించే డ్రీమ్ క్యాబినెట్‌లో వైసీపీ నేతలకు కేటాయించిన ఫరవాలేదు. ఆయా శాఖలకు సమర్థత ఆధారంగా ఎంపికచేసే నేతలు .. జగన్ కూడా క్యాబినెట్‌లో తీసుకుంటే మీ అంచనా నిజమవుతుంది. అంటే నవ్యాంధ్ర అభివృద్ధి కోసం జగన్ .. మీరు ఆలోచించినట్టే థింక్ చేస్తారని అర్థమవుతుంది. ఒకవేళ అలా జరిగితే సంబంధిత వ్యక్తి .. జగన్ ఆలోచనలు ఒకేవిధంగా ఉన్నాయని నిర్ధారణవుతుంది. సో ఆలస్యం చేయకుండా వెంటనే మీ డ్రీమ్ క్యాబినెట్ లింక్ పూర్తిచేసి పంపించండి.

ఈ లింక్ క్లిక్ చేసి మీ డ్రీమ్ క్యాబినెట్‌ను ఎన్నుకొండి

English summary
AP Cabinet berth is expected to be people. What is your opinion on ap Cabinet? One India offers you the option of choosing AP Dream Cabinet. Click on the link below and click on the photo for who works best as ministers. You can also see your dream cabinet in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X