విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టూరిజం హబ్‌గా వైజాగ్: గంటా (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాను పర్యాటక హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్లు మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీచ్ రోడ్డులోని విశాఖ మ్యూజియంలో శనవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయడానికి విశాఖ నగరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు. ప్రదర్శనలో విశాఖలో చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

పురవాస్తు ఆధారాలకు సంబంధించి పలు చిత్రాలు, రైల్వే, ఓడ రేవు, నావికా దళ విశేషాలకు సంబందించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ప్రొఫెసర్ సత్యనారాయణ, క్యూరేటర్ పాత్రుడు, పురావస్తు మ్యూజియం ఏడీ కోటా నర్సింహనాయుడు, ఇంటాక్ ప్రతినిధి పివి. ప్రసాదరావు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి. సుధాకరరావు, పైడా కళాశాల విద్యార్దులు పాల్గొన్నారు.

టూరిజం హబ్‌గా వైజాగ్: గంటా శ్రీనివాసరావు

టూరిజం హబ్‌గా వైజాగ్: గంటా శ్రీనివాసరావు

బీచ్ రోడ్డులోని విశాఖ మ్యూజియంలో శనవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావు.

టూరిజం హబ్‌గా వైజాగ్: గంటా శ్రీనివాసరావు

టూరిజం హబ్‌గా వైజాగ్: గంటా శ్రీనివాసరావు

బీచ్ రోడ్డులోని విశాఖ మ్యూజియంలో శనవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావు.

టూరిజం హబ్‌గా వైజాగ్: గంటా శ్రీనివాసరావు

టూరిజం హబ్‌గా వైజాగ్: గంటా శ్రీనివాసరావు

ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయడానికి విశాఖ నగరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు. ప్రదర్శనలో విశాఖలో చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

 టూరిజం హబ్‌గా వైజాగ్: గంటా శ్రీనివాసరావు

టూరిజం హబ్‌గా వైజాగ్: గంటా శ్రీనివాసరావు

పురవాస్తు ఆధారాలకు సంబంధించి పలు చిత్రాలు, రైల్వే, ఓడ రేవు, నావికా దళ విశేషాలకు సంబందించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి.

English summary
The Andhra Pradesh Government has decided to develop the picturesque and heritage-rich port city of Visakhapatnam and the district as a tourism hub.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X