డాక్ సేవక్ పోస్టులు: ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మార్చి18,2017 నుంచి ఏప్రిల్19,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మార్చి18,2017 నుంచి ఏప్రిల్19,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్)
ఖాళీలు1126
వయసు పరిమితి: ఏప్రిల్ 19,2017నాటికి అభ్యర్థుల వయసు 18-45మధ్యలో ఉండాలి.ఓబీసీలకు 3ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ, వికలాంగులకు 10ఏళ్ల వరకు వయసు సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ.2745-50-4245 / 3330-60-5130 / 3635-65-5585 / 3660-70-5760 / 4220-75-6470 / 4575-85-7125
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై అయి ఉండాలి. రెగ్యులర్ పరీక్షలో పాసైనవారిని మెరిట్ గా పరిగణిస్తారు.
కంప్యూటర్ నాలెడ్జి: ఏదేని కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నుంచి 60రోజుల పాటు కంప్యూటర్ శిక్షణ తీసుకున్న సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉన్నత విద్యార్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఏపీ పోస్ట్స్ జీడీఎస్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఏప్రిల్19,2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు:












Click it and Unblock the Notifications